జయహో అధ్యక్షా...
April 30, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు వారి కుమార్తె కలసి కరీంనగర్లో లాక్డౌన్ వలన ఇబ్బంది పడుచున్న పది బీద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జయహో... అధ్యక్ష అని పలువురు అవొపన్లు అభిప్రాయ పడుచున్నారు.