జన్మదిన శుభాకాంక్షలు
June 1, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు శ్రీ గుండా ప్రభాకర్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా కమిటీ మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి.