జన్మదిన శుభాకాంక్షలు
November 14, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి, కవి, రచయిత, సమీక్షకులు, విశ్రాంత ఎలెక్ట్రికల్ ఇంజనీర్ శ్రీ నిజాం వెంకటేశం గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్య వర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేయుచూ వీరు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపు కోవాలని అభిలశిస్తున్న వి.