జన్మదిన శుభాకాంక్షలు
August 7, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి శ్రీ చింత బాలయ్య గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియబరచుచూ వీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకొనుచున్నవి.