జన్మదిన శుభాకాంక్షలు
June 27, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

అవోప మంచిర్యాల కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలనీ , మీ సేవలు పేద ప్రజలకు ఎప్పుడూ ఉపయోగ పడాలని, తెలంగాణ రాష్ట్ర Avopa  మరియు Avopa News Bulletin కోరుకొను చున్నవి.