జన్మదిన శుభాకాంక్షలు
September 10, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర అవోపా సలహాదారు కరీంనగర్ వృద్ధాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ తోట లక్ష్మన్ రావు గారు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలోతెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్య బాబు,  వారి కార్యవర్గము పాత వెంకటనర్సయ్య,  కరీంనగర్ వృద్ధాశ్రమం ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ కృష్ణమూర్తి తదితరులు మరియు అవోపా బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.