జన్మదిన శుభాకాంక్షలు
August 30, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అవోపా హబ్సిగూడా మాజీ ప్రధాన కార్యదర్శి దివ్వెల శ్రీనివాసరావు గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచూ వీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపు కోవాలని ఆకాంక్షిస్తున్నవి.