జనగామ సబ్ జైళ్లో ఖైదీలకు పండ్లు పంపకం
October 2, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

మాజీ అవోపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కాచం అంజయ్య గాంధీ జయంతి సందర్భంగా జనగామ సబ్జైల్లో ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు.