జనగామ మున్సిపల్ 6వ వార్డ్ కౌన్సిలర్ గా పోటీచేయుచున్న అనుజ
January 10, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

జనగామ మున్సిపల్ 6వ వార్డు కౌన్సెలర్ గా పోటీచేయుచున్న జనగామ జిల్లా అవోపా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ సతీ మణి శ్రీమతి గంగిశెట్టి అనుజ గారిని గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర అవోపా కోరు చున్నది. వీరి సెల్ నుంబర్   +91 98491 56234.