జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన వైస్ చైర్మన్ కు అభినందనలు
January 28, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

జగిత్యాల మున్సిపాలిటీ కి ఇటీవల జరిగిన ఎన్నికలలో  వైస్ చైర్మన్ గా గెలుపొందిన శ్రీ గోలి శ్రీనివాస్,  జగిత్యాల అవోపా,   తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపుచున్నవి.