గ్రహణమొర్రికి కిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్స
January 21, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

గ్రహణ మొర్రికి కిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్స లయన్స్ క్లబ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కిమ్స్ ఆస్పత్రిలో అమెరికా వైద్య బృందం సహకారంతో గ్రహణ మొర్రితో బాధ పడే వారికి ఉచితంగా శస్త్ర  చికిత్స 27.1.20 నుండి 1.2.2020 వరకు కిమ్స్ ఎం.డి డాక్టర్ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో జరుగునని తెలియజేయుచున్నారు. ఆసక్తి కలవారు 9866079845 కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని వారి పేరును రిజిస్టర్ చేపించుకోగలరు.