గాంధీకి మంచిర్యాల టౌన్ అవోపా నివాళులు
October 2, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల టౌన్ అవోపా వారు గాంధీ జీ కి పూలమాల వేసి అధ్యక్షుడు సత్య వర్ధన్, సిరిపురం శ్రీనివాస్ గారలు నివాళులు అర్పించారు.