కౌంసీలర్ గా గెలుపొందిన హరిశ్ చంద్ర గుప్త కు అభినందనలు
January 27, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

జనగామ పురపాలక సంఘ కౌన్సిలర్ గా రెండవ సారి గెలుపొందిన హరిశ్చంద్ర ప్రసాద్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి.