కోలేటి దామోదర్ గారిని కలిసిన పబ్బా శ్రీనివాస్
December 22, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 21.12.2019 రోజున పబ్బా శ్రీనివాస్ మీడియా తెలుగు వెలుగు మరియు జగిత్యాల అవోపా అధ్యక్షుడు శ్రీ ఐ.వి.ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారితో కలిసి  శ్రీ కోలేటి దామోదర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి జగిత్యాల అవోపా పనితీరు గురించి వివరించారు.