కాళేశ్వరం లో మరో అద్భుతం
December 22, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం

ప్రారంభానికి సిధ్ధమైన అన్నపూర్ణ రిజర్వాయర్. ఆసియాలోనే అతి పెద్దదైన సర్జ్పూల్. ఏడాదిన్నరలోపే పనులు పూర్తి.