కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి ఎన్నికలు
December 29, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 29.12.2019 రోజున కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ కి జరిగిన ఎన్నికలలో స్థానిక ఆర్యవైశ్య లెజెండ్ కె.వెంకటేశం గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారని తెలియజేసినారు. వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియబరచు చున్నవి.