కరీంనగర్ జిల్లా అవోపా గాంధీ జయంతి వేడుకలు
October 2, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

 కరీంనగర్ జిల్లా అవోపా  వారు తేదీ 2.10.2019 రోజున గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీజీ సేవలను కొనియాడారు.