ఉప్పల శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నూకా యాదగిరి ఎడిటర్, అవోపా న్యూస్ బులెటిన్
May 5, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 5.5.2020 రోజున I.V.F తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి స్వగృహములో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్, నూకా యాదగిరి.