ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం
August 3, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

ఫిఫ్త్ ఎస్టేట్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆర్థికలేమితొ ఉన్నత విద్య నభ్యసించ లేని బీద ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయదలచి నామని ఆ సంస్ధ చైర్మన్ శ్రీ మోహనదాస్ రాయపూడి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున వలయు వారు వారిని వారి ఫోన్ నెంబర్ 9885006557 ద్వారా సంప్రదించ గలరని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ తెలియ జేయుచున్నవి.