ఉద్యోగావకాశాలు
October 26, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

కేంద్ర ప్రభుత్వ సంస్థ (బి.ఎస్.ఎఫ్) లో  ఉద్యోగాలు 

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో 228 వివిధ రకాల పోస్టులకు దరఖాస్తులు కోరుచున్నారు. ఆఖరు తేది 28.10.2020. ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు. 

ఉద్యోగాలు