ఉచిత వైద్య శిబిరం
January 17, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

సంరక్ష సూపర్ హాస్పిటల్, వారు జనవరి 19వ తేదిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య పరిక్షలు, ఉచిత ఎక్స్-రే , ఉచిత కన్సల్టెషన్, ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. కావున వలయు వారు త్వరలో వారిని ఫోన్ నెం.7997977744 / 0870-2978888 లలో  సంప్రదించి మీ పేరును నమోదు చెస్కొండి. మంచి అవకాశం వదులుకోకండి.