ఇంపాక్ట్ లో 850000ల సబ్స్క్రైబర్స్ పొందినందులకు నాగేశ్వరరావు గారికి అభినందనలు
February 6, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా హైదరాబాద్ గౌరవ సలహాదారు, ఉపాధ్యక్షుడు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ చైర్మన్ (శిక్షణ), లయన్స్ ఇంటర్నేషనల్ 320 సి లైఫ్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సన్మానితుడు, ఇంపాక్ట్ సంస్ధ వ్యవస్థాపకుడు, ఇండియన్ సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ & FATAPPCI శ్రీ గంప నాగేశ్వర రావు గారి ఇంపాక్ట్ సభ్యుల సంఖ్య 850000 లకు చేరినందులకు వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి.