అశ్రునివాళి
July 15, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీ మితింటి వెంకటేశ్వర్లు గారి ఆకస్మిక మరణం అందరిని కలచి వేసినది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనో నిబ్బరం వాసవి మాత ప్రసాదించాలని తెలంగాణ రాష్ట్ర avopa మరియు avopa న్యూస్ బులెటిన్ ఆకాంక్షిస్తున్నవి.