అవోపా హైదరాబాదు వారు నిర్వహించిన వివాహపరిచయవేదిక
July 25, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తేది 21.7.2019 రోజున అవోప హైదరాబాదు వారు వివాహ పరిచయ వేదికను పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించినారు. ఇందులో సుమారు 140 మంది వదూవరులు పాల్గొన్నారని కార్యక్రమము విజయవంతమైనదని తెలిపినారు. నిర్వాహకులకు తెలంగాణ అవోప మరియు అవోప న్యూస్ బులెటిన్ సంపదక వర్గము అభినందనలు తెల్పుచున్నది.