అవోపా విపనగండ్ల వారు నిర్వహించిన వాసవి జయంతి
May 2, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

వాసవీ మాత జయంతి సందర్భంగా అవోపా విపనగండ్ల ఆధ్వర్యంలో కేటేపల్లి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించిన అవోపా విపనగండ్ల అధ్యక్షుడు సుబ్రమణ్యం తదితరులు.