అవోపా మంచిర్యాల వారి 18వ రోజు అల్పాహార పంపిణీ
April 14, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా మంచిర్యాల వారు నిర్వహిస్తున్న 18వ రోజు అల్పాహారం పంపిణీ. ఈ కార్యక్రమంలో అవోపా మంచిర్యాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, సిరిపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.