అవోపా మంచిర్యాల వారిచే ఉపాహార పంపిణీ
April 21, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా మంచిర్యాల వారు ఇరవై ఐదవ రోజు అలు బాత్ 150 మంది పేద వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈరోజు అల్పాహారం వెంకటేశ్వర ఆలయ అర్చకులు శేషు అయ్యగారు స్వయంగా తాయారు చేసి ఇవ్వడం జరిగిందీ వారికి అవోపా వారు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేేేశారు.