అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి వృద్ధాశ్రమం లో విగ్రహ ప్రతిష్ఠ
October 10, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

 

అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం "కుటీర్" లో విగ్రహ ప్రతిష్ట అనంతరము సతీ సమేతంగా అంజలి ఘటిస్తున్న అధ్యక్షుడు పి.వి.రమణయ్య .