అవోపా పాలకుర్తి వారిచే పతాకావిష్కరణ
January 26, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా పాలకుర్తి అధ్యక్షుడు భువనగిరి కృష్ణమూర్తిగారు మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణగావించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి కృష్ణమూర్తి గారు, పాలకుర్తి మండల వైశ్య సంఘం అధ్యక్షులు చీదర జగదీష్ గారు పట్టణ అధ్యక్షుడు బోనగిరి రంగయ్య గారు జిల్లా నాయకులు రాపాక సత్యనారాయణగారు బజ్జు వేణుగోపాల్ గారు ఉమ్మడి దామోదర్ గారు చారగొండ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.