అవోపా పాలకుర్తి నూతన సంవత్సర వేడుకలు
December 31, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా పాలకుర్తి అధ్యక్షుడు బోనగిరి కృష్ణమూర్తి నూతన సంవత్సర వేడుకలను కేక్ కట్ చేసి అందరి అవోపా సభ్యుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు.