అవోపా జమ్మికుంట గాంధీ జయంతి వేడుకలు
October 2, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా జమ్మికుంట వారు తేదీ 2.10.2019 రోజున గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బీద విద్యార్థులకు పుస్తకాలు నోటుబుక్కులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసారు.