అవోపా కోదాడ వారి ఆహార పంపిణి
May 28, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా కోదాడ వారు హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 27రోజులుగా చేస్తున్న ఆహారం పంపిణీకి స్పందించిన ఈరోజు తేది 28-5-2020 దాత నాళ్ళ సంహిత-నాగార్జున  USA,  వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్లే  వారికి మరియు రామాపురం X రోడ్డు నందు,  ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు. కందిబండ వెంకటేశ్వర రావు& కొండ్లె రవిచంద్ర పాల్గొన్నారు.