అవోపా కామారెడ్డి వారి పొట్టి శ్రీరాములు వర్ధంతి
December 15, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా కామారెడ్డి వారు పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి నిస్స్వార్ధ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంతోశ్కుమార్, ఆర్థిక కార్యదర్శి గంగాప్రసాద్, మహేశ్, రమేశ్, శ్రీనివాసులు, సుదాకర్, పవన్ తదితర కార్యవర్గ సభ్యులు,  ఇతరులు పాల్గొన్నారు.