అవోపా కాగజ్ నగర్ వారిచే మాస్కుల పంపిణీ
April 10, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 10.4.2020 రోజున అవోపా కాగజ్ నగర్ అధ్యక్షుడు మల్లేశం ప్రధాన కార్యదర్శి అశోక్, ఆర్థిక కార్యదర్శి దత్తాత్రేయ, వెంకటరమణ, రాకేష్, సత్యనారాయణ, ప్రసాద్, జగదీశ్వర్ లతో కలిసి కాగజ్ నగర్ లో లోరీ సెంటర్లోని కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మువారికి కరోన వైరస్ సోకకుండా రక్షణ పొందుటకు మాస్కులు పంపిణీ చేశారు.