అవొప హైదరాబాద్ వారి ఈ.సి మీటింగ్
October 20, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా హైదరాబాద్ ఈ.సి మీటింగ్ తేదీ 20.10.2019 రోజున సాయంత్రం 6.00 గంటలకు వారి కార్యాలయంలో వాసవి మాత పూజ గావించిన  పిదప అధ్యక్షుడు నమశివాయ గారి అధ్యక్షతన జరిగినది. సమావేశంలో చాలా మంది సభ్యులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రి సహా పంక్తి భోజనానంతరము సహవేశము ముగించారు.