అవొపా కోదాడ వారి ఆహార పంపిణి
May 18, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 17రోజులుగా అవొపా కోదాడ  వారు చేస్తున్న ఆహారం పంపిణీకి శ్రీ N. తిరుపతయ్యEle.Department గారు స్పందించి ఈరోజు  తేదీ.18-5-2020 రోజున వారి సహకారంతో హైదరాబాద్ నుండి కోల్కత్త, ఒరిస్సా  మరియు చెన్నయ్ నుండి UP సైకిళ్ళ పై,  వెళ్లే వలసకూలీలకు ,  ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ చక్కా కృష్ణప్రసాద్ గారు మజ్జిగ పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు. కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, కొండ్లే రవికుమార్, చల్లా వెంకటేశ్ ,వంగవీటి నాగరాజు, పైడిమర్రి అభిరామ్,  పాల్గొన్నారు.