అల్గురు శివకుమార్ కు వాసవి ఇంటర్నేషనల్ విజన్ విన్నర్ 2020 అవార్డు ప్రదానం
January 27, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్థిక వనరుల అభివృద్ధి కమిటీ చైర్మన్ అల్గురు శివకుమార్ గారి సేవలను గుర్తించి  వాసవి క్లబ్స్ వారు విజన్ విన్నర్ 2020 అవార్డును వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ త్రివీధి వేణుగోపాల్ గారి చేతుల మీదుగా విజయవాడ లో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో అందజేసారు.