అమృత్ కుమార్ కోట సి.ఏ గారికి సన్మానం
March 3, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వారు వారి ప్యాట్రన్ మెంబర్ అయిన శ్రీ అమృత్ కుమార్ కోట గారిని 2020 బడ్జెట్ ఉపన్యాసం ఇఛ్చిన సందర్బంగా సన్మానించారు.