అభినందన శుభాకాంక్షలు
November 13, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

హైదరాబాద్ వాస్తవ్యులు, వాసవి సేవా కేంద్రం హైదరాబాద్  పూర్వాధ్యక్షులు మరియు శాశ్వత సలహాదారు, ప్రముఖ వాసవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ మెంబర్ ప్రముఖ కాచిగూడ వైశ్య హాస్టల్ ఫౌండర్ మెంబర్, ముషీరాబాద్ వైశ్య హాస్టల్ ఫౌండర్ మెంబర్ హైదరాబాద్ కొత్తపేట, శ్రీ శ్రీ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం శాశ్వతంగా ధర్మకర్తలు మరియు FAI శాశ్వత సభ్యుడు అయిన శ్రీ బొగ్గవరపు దయానంద్ గుప్తా గారిని ప్రభుత్వ కోటాలో గవర్నర్ గారు ఎమ్.ఎల్.సి గా నామినేట్ చేయగా పదవీ భాద్యతలు చేబట్టబోవు చున్న సందర్భంలో వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందన శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి.