అభినందన శుభాకాంక్షలు
November 14, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (TSIDC) గా నియమితులు అయిన మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అమరవాది లక్ష్మి నారాయణ గారికి శుభాభినందనలు... తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్