అభినందనలు
September 10, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

నాగర్ కర్నూలు లో తెలుగు పండిట్ గా పని చేయుచున్న శ్రీమతి డా. పొలా సాయి జ్యోతి గారికి బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. అందుకు పలువురు ఆమెకు అభినందనలు తెలియజేశారు.