అభినందనలు
September 27, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

 తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ దక్షిణ భారత సెంట్రల్ కమిటీ సెక్రటరి జనరల్ గా నియమించబడి నందున వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ హృదయ పూర్వక అభినందనలు తెలియజేయు చున్నవి.