అభినందనలు
August 3, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

ఇటీవల వరంగల్ బార్ అసోసియేషన్ కు నిర్వహించిన  ఎన్నికల్లో ఉపాధ్యక్షునిగా ఎన్నికైన యువ కెరటం శ్రీ తాటికొండ కృష్ణమూర్తి గారిని తెలంగాణ అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందిస్తున్నది.