జన్మదిన శుభాకాంక్షలు


నాగర్ కర్నూల్ జిల్లా చెన్నారం అప్పర్ ప్రైమరీ స్కూల్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు,  రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయూనిగా ఎన్నికై  సన్మానింపబడిన మరియు రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి శ్రీ కందికొండ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వీరు ఆయుఃఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని అభిలాషిస్తున్న మీ నూక యాదగిరి. 

కామెంట్‌లు