జై వాసవీ శ్రీ వాసవీ మాత దేవాలయం ములుగు రోడ్డు హన్మకొండ వారు ఏర్పాటు చేయుచున్న 102 ఋషి గోత్రాలకు Rs 5116/ ఇచ్చిన వారి వారసులకు శ్రీ వాసవీ అమ్మవారు మరియు ఋషి ఫోటోక్రింద వారి ఋషి పేరు మరియు వ్యవహార నామము తోపాటు దంపతుల పేరుతో వ్రాసి గ్లాస్ ప్రేమ్ తో ఉన్న పటము శ్రీ వాసవీ మాత దేవాలయం ములుగు రోడ్డు హన్మకొండ నందు అందజేయ బడును. కావున భక్తులు Rs 5116/ ఇచ్చిన వారు అమ్మవారి ఆశీస్సులు పొంది పటమును తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ప్రతి రోజు మీ గోత్రనామాలతో అమ్మవారి పూజ చేపించుటకు రూ.516 చెల్లించగలరు
అమ్మవారి అతి పెద్ద విగ్రహము ఏర్పాటునకు సన్నాహాలు చేయు చున్నాము. అందులకు విరాళాలు సేకరించు చున్నాము. ఈ కార్యక్రమములో పాల్గొను వారు రూ. 5116 లు చెల్లించి రసీదు పొందగలరు.
వాసవిమాత క్షేత్ర విస్తరణకు దేవస్థాన కమిటీ ఏర్పాట్లు చేయు చున్నది. ఇందులకు విరాళాలు సేకరించు చున్నాము. ఆసక్తి ఉండి అమ్మవారి ఆశిస్సులు పొందగోరు వారు వారి ఇష్టాను సారం విరాళాలు ఇవ్వవలసినదిగా కోరుచున్నాము.
పూర్తి వివరాలకు ఈ క్రింది కమిటీ వారిని సంప్రదించి గలరు.
చైర్మన్:Vn తాటికొండ సత్యనారాయణ గుప్త, ప్రధాన కార్యదర్శి: Vn అంచూరి శ్రీనివాస్ గుప్త 9246894318 కోశాధికారి: Vn అడ్డగూడి భాస్కర్ గుప్త.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి