శుభవార్త
అర్హత కలిగిన యువతీ యువకులకు సదావకాశము. ప్రభుత్వ ఆసుపత్రి నాగర్ కర్నూల్ లో అనాటమి విభాగంలో 4, ఫిజియాలజి లో 3, బయో కెమిస్ట్రీలో 3, ఫార్మకాలజి నందు 2, ఫారన్సిక్ విభాగంలో 2 మొత్తం 14 ఉద్యోగాలు కలవు. ఆసక్తి కల వారు http://gmcnagarkurnool.org వెబ్సైట్ నుండి ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తేదీ 31.1.2023 నుండి 3.2.2023 సాయంత్రం 4 గంటల వరకు అప్లై చేసి తేదీ 6.2.2023 రోజున ఉదయం 11 గంటలకు జరుగు వాకిన్ ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు. మిగతా వివరాలు ఆసుపత్రి నుండి కానీ వెబ్సైట్ నుండి కానీ పొందగలరు. ఈ క్రింది ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి