సంస్మరణ సభ

 


మన ప్రియతమ నాయకుడు,  రాష్ట్ర మాజీ గవర్నర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  శ్రీ కొణిజేటి రోశయ్య గారు తేదీ 04-12-2021 న స్వర్గస్థులైనారు. వాసవీ సేవా కేంద్రం సోదర వైశ్య   సంస్థలతో కలిసి సంస్మరణ సభను తేదీ 11-12-2021 శనివారం 11 గంటలకు సేవా కేంద్రము లోని వాసవీ కల్యాణ మండపం నందు  ఏర్పాటు చేయనైనదని కొల్పురు రమేష్, ప్రధాన కార్యదర్శి, వాసవి సేవా కేంద్రం, హైదరాబాద్ వారు తెలియజేసినారు. కావున అన్ని అవోపాల అధ్యక్ష కార్యదర్శులు  ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించ వలసినదిగా మనవి చేయు చున్నాను.

                                      ఇట్లు
                              మలిపెద్ధి శంకర్
        అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు

         *ఈ  సంస్మరణ సభలో పాల్గొను సంస్థలు*
వాసవీ సేవా కేంద్రం, 
వైశ్య హాస్టల్,
వాసవీ క్లబ్ హైద్రాబాద్, 
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ & కామర్స్, 
ఆవోపా తెలంగాణ, 
హైదరాబాద్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ,
హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్,
వాసవీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్,
వైశ్య మెడికల్
గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్,
శ్రీ వాసవీ మహిళా సంఘం,
శ్రీ కాశీ రామేశ్వరం ఆర్య వైశ్య వాసవీ నిత్యాన్న సత్రం ట్రస్ట్,
 
         *కార్యక్రమము అనంతరం  భోజనం కలదు.*

కామెంట్‌లు