అభినందనలు
అమెరికా లోని స్టాంఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ ర్యాంకింగ్ సైంటిస్ట్ గా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ గుప్త గారిని రెండవ సారి ప్రకటించి నందులకు వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ వారి కార్యవర్గము, అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియ జేయు చున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి