విద్యార్థులకు ఆర్థిక సహాయం

 


తేది 11-10-2021 రోజున అవోపా మిర్యాలగూడ వారిచే  ఇద్దరు పేద ఇంజనీరింగ్ విద్యార్థులకు (B Tech 1st and 3 rd semsters) ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో అవోపా మిర్యాలగూడ అధ్యక్షుడు మురహరి, శ్రీనివాస్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి. 

కామెంట్‌లు