ఆక్సిడెంట్ బాధితులను ఆదుకుంటే నగదు బహుమతి

 


ఆక్సిడెంట్ జరిగి బాధితులు సహాయము కొరకు ఎదురుచూస్తూ ఉంటే ఈ నాటి పౌరులు వారికి సహాయం చేయకపోగా వీడియోలలో చిత్రీకరించి సోషల్ మీడియాలలో పోస్ట్ చేయుటకు ఉబలాట పడుచున్నారు. ఒకవేళ హాస్పిటల్ కు తీసుకెళ్తే పోలీస్ కేస్ చేయాలని, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరగ వలసి వస్తుందని సహాయ నిరకరణ చేస్తున్నారు. కావున కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి ఒక చట్టం తీసుకు వచ్చింది. దీని ప్రకారం ఎవరైతే ప్రథమంగా సహాయ పడుతారో వారికి కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతి ప్రసంశా పత్రం ఇవ్వగలమని తెలియ జేయు చున్నారు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. 

కామెంట్‌లు